Sale!

TSPSC & APPSC జనరల్ స్టడీస్ ప్రీవియస్ పేపర్స్ & సొల్యూషన్స్ (Telugu Medium)

 280  210

TSPSC మరియు APPSC నిర్వహించే AEE, AE టౌన్ ప్లానింగ్ సర్వేయర్స్ డిప్యూటీ సర్వేయర్స్ మరియు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ మొదలగు పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ & ఎబిలిటీ పేపర్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. అభ్యర్థులు TSPSC మరియు APPSC 2015వ సంవత్సరం నుండి 2018వ సంవత్సరం వరకు నిర్వహించిన పరీక్షా పత్రాలను పరిశీలించటం వలన ప్రశ్నల సరళిని తెలుసుకోవచ్చు. దీని వలన జనరల్ స్టడీస్ పేపర్స్ పై అభ్యర్థులకు ఒక అవగాహన కలుగుతుంది.
ఈ పుస్తకంలో 2015వ సంవత్సరం నుండి TSPSC మరియు APPSC నిర్వహించే AEE, AE టౌన్ ప్లానింగ్ సర్వేయర్స్ డిప్యూటీ సర్వేయర్స్ మరియు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్మొదలగునవి వంటి పరీక్షా పత్రాలు వాటి యొక్క సమాదానాలు విపులంగా విశదీకరించటం జరిగింది . ఇచ్చిన ప్రశ్నలలో ఇవ్వబడిన నాలుగు సమాధానాలలో ఒక ఆప్షన్ ఖచితమైన సమాధానం ఎందుకు అయింది, మిగతావి ఎందుకు తప్పు అనే అంశాన్ని పూర్తి వివరణతో ఇవ్వటం జరిగింది. దీని వలన అభ్యర్థులకు సబ్జెక్టు మీద పూర్తి అవగాహనా కలుగుతుంది.

ఈ పుస్తకములో సుమారు 2000 ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలను విశ్లేషించి వివరణ ఇవ్వటం జరిగింది.అభ్యర్థుల అవగాహనా కోసం వర్తమాన అంశాలను కూడా జోడించడం జరిగింది. TSPSC మరియు APPSC నిర్వహించిన ప్రశ్న పత్రాలు మరియు వారు అందించిన ఫైనల్ కీ ప్రకారం సమాదానాలు ఇవ్వటం జరిగింది. కీ లో తప్పులు ఉన్నపటికీ వాటి విశ్లేషణలో క్లుప్తముగా ఎందుకు తప్పో వివరించటం జరిగింది. అభ్యర్థులు ఈ ప్రశ్నలను అబ్యాసం చేస్తే సుమారు 20 నుండి 30 శాతం రాబోయే పరీక్షలలో ఇవీ పునరావృతం అయ్యే అవకాశం కలదు.

Out of stock

View SampleCompare
Categories: ,

Description

25% Discount + Free Shipping

Offer price: 210.00 ₨
Actual Price(MRP): 280.00 ₨
Discount: 70.00 ₨